తాజా వార్తలు

‘దార్ గ్యాంగ్’ అప్రమత్తం కావాలి ఎమ్మెల్యే ఆనందరావు హెచ్చరిక తో విజ్ఞప్తి !

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం సెప్టెంబర్ 11: మధ్య ప్రదేశ్ కు చెందిన ‘దార్ గ్యాంగ్’ పశ్చిమగోదావరిలో చోరీలకు పాల్పడుతున్నట్లు సమాసారం ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం డాక్టర్ బి […]

అ జిల్లా కు వాయుగుండం రెండోవైపు వరదలు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 26: ఉత్తర, మధ్య బంగాళా ఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం శుక్రవారం వాయువ్య, పశ్చిమమధ్య బంగాళా ఖాతంలో వాయు గుండంగా బలపడుతుంద ని […]

ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తిని తగ్గించేందుకు చర్యలు DM&HOC డి భరత లక్ష్మి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 25 ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తిని తగ్గించే ముఖ్యమైన చర్యలలో భాగంగా ఎయిడ్స్ పరీక్షలను, నిర్థారణను పెద్దఎత్తున నిర్వహిస్తూ నియంత్రణ చర్యలను బలోపేతం […]

పల్లా శ్రీనివాస్ ను కలిసిన జాలెం వినతి

పి. గన్నవరం : రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ను పి. గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేత జాలెం సుబ్బారావు గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కలిశారు. […]

22 నుండి జీఎస్టీ పన్నులను తగ్గించి సులభంగా అమలులో ఉన్నాయి: కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబరు 25: కేంద్ర ప్రభుత్వం ఈనెల 22 నుండి జీఎస్టీ పన్నులను తగ్గించి, సులభంగా అమ లు అయ్యేలా కార్యాచరణ పై వివిధ […]

పరిశుభ్రత సంస్కృతి ప్రజలు అలవర్చి కోవాలి స్వచ్ఛత హి సేవ: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 25: స్వచ్ఛత హి సేవ కార్యక్ర మం ద్వారా పరిశుభ్రత సంస్కృతిని ప్రజల్లో అల వర్చి గ్రామాలు పట్టణాలలో ఆహ్లాదక రమైన […]

తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా- ఆనందంగా డాక్టర్ స్వాతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రావులపాలెం సెప్టెంబర్ 24: తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంతో పాటు సమాజం, ఆరోగ్యంగా ఆనందం గా ఉంటుందని కొత్తపేట నియోజకవర్గం గోపాలపురం పీహెచ్సీ వైద్యులు […]

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలకు ఆమోదం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 24: స్థానికంగా అమలాపురం పేరూరు నందు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అన్ని రకాల వసతులతో సౌకర్యవంతంగా నిర్మించ డానికి చర్యలు తీసుకుం […]

రాయితీలకు ఉద్యమ రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ప్రాజెక్ట్ డైరెక్టర్ జయచంద్ర

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి సెప్టెంబర్ 24: ప్రభుత్వము అందించే రాయితీలకు ఉద్యమ రిజిస్ట్రేషన్ తప్పనిసరని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ […]

అరటి నారతో ఖరీదైన వస్తువులు తయారీ కేంద్రం ఆసక్తికరంగా అమలాపురం కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 24 అరటి ఫైబర్ యూనిట్లు స్థాపించి పర్యావరణ అనుకూల ఉత్పత్తులు తయారీ ద్వారా స్థానిక ప్రజానీకానికి జీవనో పాదులు మెరుగుపరచాలని డాక్టర్ […]

1 4 5 6 7 8 96