తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా- ఆనందంగా డాక్టర్ స్వాతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రావులపాలెం సెప్టెంబర్ 24:

తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంతో పాటు సమాజం, ఆరోగ్యంగా ఆనందం గా ఉంటుందని కొత్తపేట నియోజకవర్గం గోపాలపురం పీహెచ్సీ వైద్యులు డాక్టర్ కే స్వాతి తెలిపారు. బుధవారం స్థానిక రావులపాలెం మండల పరిధిలోని పొడగట్లపల్లి 2 సచివాలయం నందు స్వస్థ నారీ స్వస్తిక్ పరివార్ అభియాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని, ఆమె ప్రారంభించి మాట్లాడుతూ. గృహిణి ఆరోగ్యమే కుటుంబ సౌభాగ్యం అన్నారు.కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత ఆశయ సాధనలు, పిల్లల పెంపకం, కెరీర్ బాధ్య తలతో సతమతం అవుతు న్న మహిళలకు తమ వ్యక్తి గత ఆరోగ్యం, ఫిట్నెస్, శ్రేయన్సు పట్ల అలోచించే నమయం చాలా తక్కువగా ఉంటుందన్నారు. మహిళల ఆరోగ్యం, శ్రేయన్సుల పట్ల అవగాహన కల్పించడానికి ఈనెల 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థనారి స్వస్తిక్ పరివార్ అభియాన్ కార్యక్ర మాన్ని ప్రతిష్టాత్మకం గా నిర్వహించి వైద్య సేవల తో పాటు మహిళల ఆరో గ్యం పట్ల అవగాహనను పెంపొంది స్తున్నామన్నారు మహిళా ఆరోగ్యం చాలా సంక్లిష్టతతో కూడి వలు నవాళ్ల మధ్య ఊగినలాడుతూ ఉంటుందన్నారు. మహిళలకు కౌమార దశ నుంచి వృద్ధాప్యం వరకు గర్భం దాల్చడం, పిల్లల్ని కనడం, రుతు స్రావ సమస్యలు, పిఓసిఎస్ నమస్యలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటా యన్నారు. దీనికి తోడుగా ప్రతి చిన్న సమస్యను బూతద్దంలో చూస్తూ అనవసర అందోళన, నిరాశ, ఒత్తిడులు, వని ఆధార ఒత్తిడులు, సామాజిక కట్టుబాట్లకు లోనవుతూ నే ఉంటారన్నారు వీటన్నిం టినీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా మహిళలకు అనారోగ్యం, శారీరక సమస్యలు, మానసిక ఉద్రేకాలు, భావోద్వేగ సమస్యలను అదుపులో ఉంచుకోవాలన్నారు
కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిడులు, పిల్లల పెంపకం బాధ్యతలు, వ్యక్తిగత నమస్యల పట్ల సమతుల్యత సాధించ డానికి తమ ఆరోగ్యాలను సహితం పణంగా పెట్టడం జరు గుతోందన్నారు. మహిళల ఆరోగ్యం ఫిట్నెస్ సాధించుట వల్ల జీవనశైలి వ్యాధుల బారిన వడకుండా ఉండడం, మానసిక శ్రేయన్సు పెరగడం, శారీరక శక్తి జననం, సరైన సమయంలో నిద్ర పోవడం, ఏకాగ్రత పెరగడం, దీర్ఘ కాలిక ఆరోగ్య ప్రయోజనాలు కలగడం, శారీరక వ్యాయా మాలకు నమయం కేటా యించడం లాంటి ఉప యోగాలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్ర మంలో ఎమ్మెల్యే హెచ్ పి పి ప్రమీల ఐసిడిఎస్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

మానవజాతి మనుగడకే ప్రాణం పోసిందే మగువ: అచ్చెన్ననాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -అమలాపురం మార్చి 08 : మానవజాతి మనుగడకు ప్రాణం పోసింది మగువని మహిళా సాధికారత తోనే స్వర్ణాంధ్ర@2047 సాధ్య పడుతుందని రాష్ట్ర వ్యవ సాయ సహకార […]

అమలాపురం కలెక్టరేట్ కు ప్రజా సమస్యల 199

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 20: ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పూర్తిస్థాయిలోనే పరిష్కార మార్గాలు నాణ్యతతో చూపాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ […]

అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఆనందరావు గారు

టపాసాలు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు వహించండి, పర్యావరణాన్ని కాపాడండి, మనమందరం భూమిపై కాలుష్యాన్ని తగ్గిద్దాం: ఎమ్మెల్యే ఆనందరావు తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం అక్టోబర్ 19:అమలాపురం నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి […]

మార్చి 10 న ఐటిఐ విద్యార్థులకు అప్రెంటిస్ మేళా :

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -కాకినాడ మార్చి 06: కాకినాడ, కోనసీమ జిల్లాలలో వివిధ కంపనీ లలో ఉన్న అప్రెంటిస్ ఖాళీలను ను భర్తీ చేయుటకు, గవర్నమెంట్ ఐటిఐ కాకినాడ […]