పల్లా శ్రీనివాస్ ను కలిసిన జాలెం వినతి

పి. గన్నవరం : రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ను పి. గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేత జాలెం సుబ్బారావు గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కలిశారు. నియోజకవర్గంలో కష్టపడ్డ తెలుగుదేశం కార్యకర్తలను గుర్తించి వారికి తగిన న్యాయం చేయాలని అయన కోరారు. పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారని జాలెం తెలిపారు. పి.గన్నవరం తెలుగుదేశం పార్టీ భవిష్యత్ అంశాలపై పది నిమిషాల పాటు చర్చించారు. సూపర్ సిక్స్ అమలుతీరు, ప్రభుత్వ పధకాలపై ప్రజల్లో స్పందనపై జాలెంను అడిగితెలుసుకొన్నారు. నగరం తెలుగుదేశం పార్టీ యువనాయకుడు కోళ్ల సురేష్ అయన వెంటఉన్నారు.

Related Articles

దళిత సేన ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జనవరి 03: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం భూపయాగ్రహారంలో శుక్రవారం దళిత సేన ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 194 వ.జయంతి […]

బేటీ బచావో- బేటీ పడావో కార్యక్రమం: ప్రారంభించిన జాయింట్ కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం ఫిబ్రవరి 22: బాలికలను రక్షించి బాలికా విద్యను ప్రోత్స హించడంతోపాటు లింగ వివక్షను రూపు మాపేం దుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ […]

ప్రతి అక్షరం ప్రజా ఆయుధం

V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా

అమలాపురం లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక అమలాపురం సెప్టెంబర్ 03: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో బుఊ నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసన […]