Author Archives: v9prajaayudham
వీటిని రాత్రిపూట అసలు తినకూడదు
ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం కచ్చితంగా తీసుకోవాలనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని ఆహారాలను రాత్రిపూట అసలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. చీజ్, కాఫీ, మసాలా పదార్థాలు, డ్రైఫ్రూట్స్, మాంసాహారంను తీసుకోకూడదు. అలానే కడుపు […]
గ్రూప్-2 పరీక్షలపై TGPSC ఛైర్మన్ కీలక కామెంట్స్
తెలంగాణ: గ్రూప్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా, మెరిట్ ను నమ్ముకుని పరీక్షలు రాయాలని సూచించారు. సీసీ […]
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లాలో రైతుల కోసంవైయస్‌ఆర్‌సీపీ నేతలు పోరు బాట
రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ అన్నదాతలతో కలిసి కలెక్టరేట్‌కి ర్యాలీగా వైయస్‌ఆర్‌సీపీ నేతలు V9 ప్రజా ఆయుధం దినపత్రిక – అమలాపురం డిసెంబర్ 13 అన్న దాతకు అండగా…ర్యాలీలో పాల్గొన్న జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ […]
స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక -అమలాపురం డిసెంబర్ 13: రాష్ట్ర దశ దిశ మార్చే దిశగా ఒక కొత్త చరిత్రకు నాంది పలుకుతూ స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ ను శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి […]
రవితేజా నేషనల్ బెస్ట్ డాక్టర్ అవార్డు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక- అమలాపురం డిసెంబర్ 14:డాక్టర్ కారెం రవితేజా నేషనల్ బెస్ట్ డాక్టర్ అవార్డు ఢిల్లీ నుంచి అందుకున్నారు.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో అతి తక్కువ […]
అందరి సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం:భట్టి
తెలంగాణ:అందరి సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అందుకే సర్కార్పై భారం పడుతున్నా డైట్ చార్జీలను పెంచుతున్నట్టు తెలిపారు. 3-7వ తరగతి విద్యార్థులకు 950 నుంచి రూ.1330, 8-10వ తరగతి విద్యార్థులకు రూ.1100 నుంచి రూ.1540, ఇంటర్ నుంచి పీజీ వరకు రూ.2100 పెంచినట్టు వెల్లడించారు.
విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు: జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక -డిసెంబర్ 2024:విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు అని విద్యుత్ పొదుపుగా వాడి ఆధాచేస్తూ భావితరాలకు ఇంధన వనరులపై భరోసాను కల్పించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]
విద్యార్థిని విద్యా ర్థుల్లో అభ్యసన సామ ర్ధ్యాల స్థాయి తెలుసు కోవాలి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక అమలాపురం నవంబరు 22: *విద్యార్థిని విద్యా ర్థుల్లో అభ్యసన సామ ర్ధ్యాల* *స్థాయి తెలుసు కోవాలి* విద్యార్థిని విద్యా ర్థుల్లో అభ్యసన సామ ర్ధ్యాల స్థాయిని తెలుసు కునేందుకు […]
ఒరిగిన బిల్డింగ్ వద్ద హైడ్రా.. గచ్చిబౌలిలో హైటెన్షన్
గచ్చిబౌలి సిద్ధిఖ్ నగర్‌లో గత రాత్రి ప్రమాదకర స్థాయిలో ఒరిగిపోయిన భవనాన్ని కూల్చివేత ప్రారంభమైంది. బుధవారం ఉదయమే హైడ్రాలిక్ ‘బాహుబలి’క్రేన్‌తో అక్కడికి చేరుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు.. ఉద్రిక్త వాతావరణంలోనే తమ పనిని ప్రారంభించారు. సదరు […]