ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం కచ్చితంగా తీసుకోవాలనే విషయం అందరికీ తెలిసిందే.
అయితే కొన్ని ఆహారాలను రాత్రిపూట అసలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
చీజ్, కాఫీ, మసాలా పదార్థాలు, డ్రైఫ్రూట్స్, మాంసాహారంను తీసుకోకూడదు. అలానే కడుపు నిండా ఆహారాన్ని తినకూడదు.
ఎందుకంటే రాత్రి పూట జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది. అలానే శరీరం రెస్ట్ మోడ్లో ఉంటుంది కనుక విడుదలైన శక్తి కొవ్వుగా మారి అధిక బరువుకు కారణమవుతుంది.