రవితేజా నేషనల్ బెస్ట్ డాక్టర్ అవార్డు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక- అమలాపురం డిసెంబర్ 14:డాక్టర్ కారెం రవితేజా నేషనల్ బెస్ట్ డాక్టర్ అవార్డు ఢిల్లీ నుంచి అందుకున్నారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో అతి తక్కువ వ్యవధి లో పేరుగాంచిన కోనసీమ కేర్ ఎమర్జెన్సీ హాస్పటల్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ డాక్టర్ కారెం రవితేజా గురువారం నేషనల్ బెస్ట్ డాక్టర్ అవార్డు ఢిల్లీ నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా అమలాపురం హీరో బైక్ షోరూం బృందం డాక్టర్ రవితేజను అభినందిస్తూ.. సిరి సత్కారం జరిపించారు. ఈ సందర్భంగా లీడర్ నటరాజ్ మాట్లాడుతూ ..అమలాపురం పట్టణంలో అతికొద్ది కాలంలోనే అనేకమంది రోగులను బాగు చేసి వారి ప్రేమ అభిమానాలను పొందుకున్నారు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి నటరాజ్,జల్లి సతీష్ ,బూల రాజేష్ ,జల్లి రాంబాబు,డి. సుభాష్,డి.దుర్గాప్రసాద్,ఎమ్.జగదీష్, దినేష్,పి. సోమశేఖర్
ఎమ్. వెంకటేశ్వరరావు మరియు న్యాయవాదులు పాము వెంకటేశ్వరరావు , జంగా ప్రసాద్, పరమట మహేష్ తదితరులు శాలువా కప్పి పూలగుత్తి తో అభినందించారు.

Related Articles

స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులందరికీ శిరస్సు వంచి నమస్కరించాలి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 15: స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులందరికీ శిరస్సు వంచి నమస్కరించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ […]

చిన్న తరహా పరిశ్రమలకు ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రాధాన్యత: కార్మిక శాఖ మరియు కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం డిసెంబర్ 22: సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధనలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు కీలక భూమిక పోషిస్తాయని రాష్ట్ర కార్మిక శాఖ […]

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విజ్ఞానం రాష్ట్రస్థాయిలో ప్రభంజనం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 8: విజయవాడలోని మురళి రిసార్ట్స్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి దక్షిణ భారత విజ్ఞాన ప్రదర్శనలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విజయ […]

70 వేలు ఎకరాలలో రొయ్యల చెరువులు (E H P) తెగుళ్లు సోకి నష్టపోయిన రైతులు కొరకు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 19: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో సుమారు 70 వేలు ఎకరాలలో తెగుళ్లు సోకి రొయ్యల పంట దెబ్బ తిన్నదని వార్తలు […]