అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఆనందరావు గారు

టపాసాలు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు వహించండి, పర్యావరణాన్ని కాపాడండి, మనమందరం భూమిపై కాలుష్యాన్ని తగ్గిద్దాం: ఎమ్మెల్యే ఆనందరావు

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం అక్టోబర్ 19:అమలాపురం నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి ప్రదాత స్థానిక శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు గారు ఒక్కరోజు ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి కి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ఎమ్మెల్యే ఆనందరావు గారు ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా.. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా,దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి ప్రతీ ఇంటా ఆనందాలను, సిరులను కురిపించాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని శాసనసభ్యులు ఆనందరావు అభిలషించారు. మనలో నీ అజ్ఞా నాందకారాన్ని తొలగించి, జ్ఞాన దీపాలు వెలిగించేదే దీపావళి.. ఈ దీపావళి పర్వదినాన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలి అని కోరుతూ అదేవిధంగా మన అమలాపురం నియోజకవర్గం ప్రజానికం సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటూ అమలాపురం నియోజకవర్గం తో పాటు ..డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరికీ ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్ర త్తలు తీసుకొని దీపావళిని పర్యావరణహితంగా సంతోషంగా జరుపుకోవాలని మ రొక్కసారి బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజానీకానికి శాసనసభ్యులు ఆనందరావు గారు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

గుత్తుల శ్రీరామమూర్తి పార్థివ దేహం:జెడ్పిటిసి గన్నవరపు శ్రద్ధాంజలి

క్రాప శంకరయ గూడెం ఎంపీటీసీ సభ్యులు గుత్తుల శ్రీరామ్ మూర్తి అకాల మరణానికి గురయ్యారు. ఆయన పార్ధీహానికి అయినవిల్లి మండలం జడ్పిటిసి సభ్యులు గన్నవరపు శ్రీనివాసరావు సోమవారం దర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబానికి […]

ఆటో డ్రైవర్లు కుటుంబాలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం: ఎమ్మెల్యే ఆనందరావు

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆనందరావు గారి మాటలు స్టేటస్ పెట్టుకుంటున్నాం: ఆటో యూనియన్ సత్తిరాజు V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం అక్టోబర్ 04: ఆటో డ్రైవర్లు కుటుంబాలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు […]

Nursing Jobs: నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – జూలై 31: 👉Nursing Posts: నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ. 👉పోస్టులు : నర్సింగ్ ఆఫీసర్ 👉మొత్తం ఖాళీలు : 3500 👉అర్హత: B.Sc […]

ఏపీలో 10 వేలు ఉద్యోగాలు: నారా

ఆంధ్రప్రదేశ్ లో యువతకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో త్వరలో 10, వేలుకు పైగా ఉద్యోగాలు రాబోతున్నట్లుఉద్యోగాలు రాబోతున్నట్లు వెల్లడించారు. విశాఖలోని గీతం వర్సిటీయూనివర్సిటీ వేదికగా నిర్వహించే నిర్వహించనున్న కెరీర్ ఫెయిర్లోకెరీర్ […]