గచ్చిబౌలి సిద్ధిఖ్ నగర్‌లో గత రాత్రి ప్రమాదకర స్థాయిలో ఒరిగిపోయిన భవనాన్ని కూల్చివేత ప్రారంభమైంది. బుధవారం ఉదయమే హైడ్రాలిక్ ‘బాహుబలి’క్రేన్‌తో అక్కడికి చేరుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు.. ఉద్రిక్త వాతావరణంలోనే తమ పనిని ప్రారంభించారు. సదరు భవనం ముందు కేవలం పదిఫీట్ల రోడ్డు మాత్రమే ఉండడంతో.. చుట్టుపక్కల మరే నష్టం జరగకుండా కూల్చివేస్తున్నారు.
ఒరిగిన బిల్డింగ్ వద్ద హైడ్రా.. గచ్చిబౌలిలో హైటెన్షన్
November 20, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
శ్రీకాకుళం బారువ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆకట్టుకున్న సంక్రాంతి సంబరాలు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- శ్రీకాకుళం బారువ 09: ప్రభుత్వ డిగ్రీ కళాశాల బారువ లో చేపట్టిన సంక్రాంతి సంబరాలు అందరిని ఆకట్టుకున్నాయి అంటూ ఉపాధ్యాయులను ప్రజా ప్రతినిధులు అభినందించారు. […]
గుంటూరులో హర్ష కుమార్ పోలీసులకు వార్నింగ్
గుంటూరు నల్లపాడు లో వర్గీకరణకు వ్యతిరేకంగా మాలగర్జన బహిరంగ సభ ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ సభ ప్రారంభంలో సభా ప్రాంగణంలోని కి రాకుండా మాలలను అడ్డుకుంటున్నారని అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ […]
ఊడిమూడి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం
రామచంద్రపురం 21 డిసెంబర్ ప్రజా ఆయుధం :: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కె.గంగవరం మండలం ఊడిమూడి గ్రామంలో తాడాల బుజ్జి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 8 గంటలకు మెగా మెడికల్ […]
దోమల నియంత్రణ ద్వారానే డెంగ్యూ వ్యాధిని ఆరికట్ట గలుగుతామం అధికారులు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 16: దోమల నియంత్రణ ద్వారానే డెంగ్యూ వ్యాధిని ఆరికట్ట గలుగుతామని అధికారులు, ప్రజల భాగ స్వామ్యంతోనే దోమల నివారణ చర్యలు చేపట్టి […]