తెలంగాణ: గ్రూప్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా, మెరిట్ ను నమ్ముకుని పరీక్షలు రాయాలని సూచించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ సారి పరీక్ష ఫలితాలు వేగవంతంగా ఇస్తామని ఆయన తెలిపారు. 5.51 లక్షల మందికి పైగా అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షలు రాయనున్నారని ఆయన తెలిపారు.
గ్రూప్-2 పరీక్షలపై TGPSC ఛైర్మన్ కీలక కామెంట్స్
December 14, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
నిరుపేదలకు వైద్యం అందించటమే కోనసీమ కేర్ హాస్పిటల్ లక్ష్యం: డాక్టర్ కారెం రవితేజ
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-ఉప్పలగుప్తం డిసెంబర్ 30 నిరుపేదలకు వైద్యం అందించడం కోసం మే అమలాపురంలో కోనసీమ కేర్ ఆసుపత్రి నిర్మించడం జరిగిందని చల్లపల్లి గ్రామంలో డాక్టర్ కారెం రవితేజ […]
అమలాపురం కలెక్టర్ మహేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 10: జిల్లా అభివృద్ధికి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల తీసుకునే చర్యలకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి జీవితం సుఖ శాంతులతో, […]