డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం, అంబాజీపేట మండలంలో ఘనంగా మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఆ మండల అధ్యక్షుడు విత్తనాల శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ విగ్రహం దగ్గర కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం స్థానిక ఉమెన్స్ హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ లు పంపిణీ చేశారు. అధ్యక్షుడు విత్తనాల శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నేలపూడి స్టాలిన్ బాబు,పి.కె.రావు,ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, దొమ్మేటి సత్య మోహన్, మరియు నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
అంబాజీపేట మండలంలో ఘనంగా మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు.
December 21, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
జగనన్నను కలిశాక కొండంత బలం వచ్చింది : ఉప సర్పంచ్ ఆకుమర్తి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జూలై 15: జగనన్నను కలిశాక కొన్నంత బలం వచ్చిందని ఆకుమర్తి దుర్గారావు మాదిగ అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ […]
కోడిపందాలు గుండాట పై ఉక్కు పాదం:ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ
కోడిపందాలు గుండాట మరియు రికార్డింగ్ డ్యాన్సులకు అనుమతులు లేవని ఎవరైనా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అయినవిల్లి మండలం ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ హెచ్చరించారు.శనివారం ఆమె అయినవిల్లి పోలీస్ అధికారి మరియు రెవెన్యూ […]
కొబ్బరి రైతాంగం అభివృద్ధి సంక్షేమాన్ని కి సాంకేతిక టెక్నాలజి: బోర్డు చైర్మన్ శుభా నాగరాజన్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రావులపాలెం జనవరి 12: కొబ్బరి రైతాంగం అభివృద్ధి సంక్షేమాన్ని కాంక్షించి కొబ్బరి అభి వృద్ధి బోర్డు హైబ్రిడ్ వంగడాలు సస్యరక్షణ అధిక దిగుబడులు సాంకేతిక […]
ముమ్మిడివరం నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు.
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం, మే 26: హెలికాప్టర్ ల్యాండింగ్ కొరకు హెలిప్యాడ్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం తొలుతగా పరిశీలించింది. […]