కోడిపందాలు గుండాట పై ఉక్కు పాదం:ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ

కోడిపందాలు గుండాట మరియు రికార్డింగ్ డ్యాన్సులకు అనుమతులు లేవని ఎవరైనా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అయినవిల్లి మండలం ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ హెచ్చరించారు.శనివారం ఆమె అయినవిల్లి పోలీస్ అధికారి మరియు రెవెన్యూ సిబ్బందితో కలిసి అనుమతులు లేవంటూ పలు ప్రాంతాలలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

Related Articles

ఘోర విమాన ప్రమాదం.179 మంది ప్రాణాలు తీసిన పక్షి?

సౌత్ కోరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగి 179 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి ఓ చిన్న పక్షి కారణం అని తెలుస్తోంది. ల్యాండింగ్ సమయంలో పక్షి ఆ విమానం ల్యాండింగ్ […]

ఏఎస్ఐ జంగా సత్యనారాయణను పరామర్శించిన అల్లవరం ఎస్ ఐ తిరుమల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అల్లవరం జూలై 07: ఈఎస్ఐ జంగా సత్యనారాయణకు ఎస్సై తిరుమలరావు పరామర్శ.డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ అల్లవరం సబ్ ఇన్స్పెక్టర్ […]

ప్రజాస్వామిక విలువలు కాపాడారు మాజీ ఎమ్మెల్సీ వివివి చౌదరి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట మార్చి 04: రాష్ట్రంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఉమ్మడి కృష్ణ – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఏ […]

కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను బలపర్చాలి వి వి వి చౌదరి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -మండపేట ఫిబ్రవరి 23:ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రులనయోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ వివివి […]