ఉచితబస్సు పథకంపై కేబినెట్ సబ్‌ కమిటీ

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై కేబినెట్ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రవాణాశాఖ మంత్రితో పాటు, హోంశాఖ,మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు సభ్యులుగా కమిటీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో పర్యటించి.
అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది.

Related Articles

పరిష్కార వేదిక/1100 కాల్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 25:ఈ నెల మే 26 వ తేది సోమ వారం ఉదయం 10 గంటల నుండి స్థానిక కలెక్టరేట్లో గోదావరి భవన్ […]

ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజ నీరింగ్ కళాశాల నందు మే 24 న మెగా జాబ్ మేళా

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 20:డాక్టర్ .బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ వారి ఆధ్వర్యoలో ముమ్మిడివరం నియోజక వర్గం, పరిధిలోని ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజ […]

ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉంది/కలెక్టర్ మహేష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 19: ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని ఆ దిశగా పౌరులు చైతన్యవంతులు కావాలని అంబేడ్కర్ జిల్లా […]

క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో రాణించాలి ఎమ్మెల్యే ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 16: క్రీడాకారులు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో క్రీడా స్ఫూర్తితో ప్రపంచ స్థాయిలో రాణించి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]