జగనన్నను కలిశాక కొండంత బలం వచ్చింది : ఉప సర్పంచ్ ఆకుమర్తి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జూలై 15:

జగనన్నను కలిశాక కొన్నంత బలం వచ్చిందని ఆకుమర్తి దుర్గారావు మాదిగ అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కే జగన్నాధపురం ఉపసర్పంచ్ ఆకుమర్తి దుర్గారావు మాదిగ తన రాజకీయ గురువు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ తో కలిసి మాజీ ముఖ్యమంత్రి మరియు వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ను మంగళవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నందు మర్యాదపూర్వకంగా కలిశారు. పి గన్నవరం నియోజకవర్గం కో-ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు అన్నతో కలిసి కష్టపడి పని చేయాలని చిరునవ్వుతో మృదువుగా ఇంపైన మాటలు పలికారు. ఈ సందర్భంగా అకుమర్తి జగన్ తో మిమ్మల్ని కలవడం కొండంత బలం వచ్చింది అని సంతోషం వ్యక్తం చేశారు.
జగన్ అన్నను కలవటానికి చక్కటి అవకాశం కల్పించిన మా రాజకీయ గురువు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు రుణపడి ఉంటానని అన్నారు.

Related Articles

పదో తరగతి పరీక్ష షెడ్యూల్ విడుదల

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మార్చి 21న తెలుగు, 22న సెకండ్ లాంగ్వేజ్, 24న ఇంగ్లీష్, 26 […]

41,366 గృహాలు మంజూరు||గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లను ఆదేశించిన కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 13 : పేదోళ్ల ఇంటికి భరోసాగా గృహ నిర్మాణ సంస్థ నిలిచి సొంత ఇంటి కలను సాకారం చేయాలని డాక్టర్ బి […]

జోగేష్ కవిత్వంలో సౌందర్యదృష్టి,సామాజిక వాస్తవికత.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం, 4 అక్టోబర్ 2025: స్వీయానుభూతితో, సహానుభూతితో బడుగు భాస్కర్ జోగేష్రాసిన కవిత్వంలో సౌందర్యదృష్టికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో ప్రాపంచిక వాస్తవికత పట్ల ఎరుకతోనే […]

SSC: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ఆంధ్ర ప్రదేశ్ SSC Recruitment Notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఫేస్ 13- నుంచి నోటిఫికేషన్ విడుదల. 👉మొత్తం ఖాళీలు: 2402 👉అర్హత: […]