మద్దాల రమ్య వివాహా ఆహ్వానానికి అధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులు హాజరు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాష్ట్ర తెలుగు నేత మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరావు సోదరుడు కుమార్తె రమ్య వివాహా అమలాపురం ఇందుపల్లి కన్వెన్షన్ హాల్లో శుక్రవారం రాత్రి జరుగునున్నది.ఈ వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపేట శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ ఉపాద్యక్షులు, బండారు సత్యానందరావు, రాష్ట్ర శెట్టిజలబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ బొంతు గంగాధరరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ ఆర్డీ సభ్యుడు దళిత రత్న నేదునూరి వీర్రాజు,డాక్టర్ బి.ఆర్ అంబెద్కర్ కోనసీమ జిల్లా తెదేపా ఉపాద్యక్షులు నల్లా స్వామి, పిచ్చుక స్యామ్ తదితరులు హాజరయ్యారు.

Related Articles

తోట ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – మండపేట డిసెంబర్ 25:ఈనెల శుక్రవారం 27న మండపేట వైసీపీ ఇంచార్జ్ మరియు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి […]

ఎంపీటీసీ గుత్తుల మరణం బాధాకరం: వినయ్ కుమార్

పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం వైసీపీ సీనియర్ నాయకులు గుత్తుల శ్రీరామమూర్తి ఆకస్మికంగా సోమవారం మృతి చెందారు. ఆయన ప్రస్తుతం క్రాప శంకరాయ గుడెం ఎంపీటీసీగా పనిచేస్తున్నారు.2006 సం” శ్రీరామమూర్తి ఆ గ్రామ పంచాయతీ […]

చలో గుంటూరు మాల సభా వేదిక పై ముగించిన పరిచయం

వర్గీకరణకు వ్యతిరేకంగా చలో గుంటూరు మాల మహా గర్జన సభా ప్రారంభం లో సభా వేదికపై ఆంధ్ర తెలంగాణ మాల మహానాడు నాయకులు మరియు మాజీ మంత్రులు పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులను పరిచయం చేశారు. […]

అమలాపురంలో జయహో రథసారధి కార్యక్రమం పోలీస్ అధికారికి సన్మానం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం ఆగస్టు 22: అమలాపురం ప్రైవేట్ డ్రైవర్ యూనియన్ నాయకులు ఆధ్వర్యంలో” జయహో రథసారథి” పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ […]