చలో గుంటూరు మాల సభా వేదిక పై ముగించిన పరిచయం

వర్గీకరణకు వ్యతిరేకంగా చలో గుంటూరు మాల మహా గర్జన సభా ప్రారంభం లో సభా వేదికపై ఆంధ్ర తెలంగాణ మాల మహానాడు నాయకులు మరియు మాజీ మంత్రులు పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులను పరిచయం చేశారు. ఈ సభకు ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ మనవడు యశ్వంత్ అంబెడ్కర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సభకు దేవి ప్రసాద్ అధ్యక్షులుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర నుంచి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, చెన్నైయ్ తదితరులు సభలు ఆశీనులయ్యారు. పరిచయం అనంతరం వేదికపై ఉంచిన అంబేద్కర్ పివి రావు చిత్రపటానికి యశ్వంత్ అంబెడ్కర్ పుష్పగుచ్చాలతో అలంకరించారు. అనంతరం సభ ప్రారంభం అయింది.

Related Articles

ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనంవాయవ్య దిశగా కదులుతున్న తీవ్ర అల్పపీడనంఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచనకాకినాడ, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు..ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులుభారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశంమత్స్యకారులు […]

రేపు అక్కడ భారీ వర్షాలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-ఆంధ్రప్రదేశ్ లో రేపు (డిసెంబర్ 20) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కృష్ణా, అల్లూరి, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, […]

నేదునూరు గ్రామంలో కొబ్బరి పీచు పరిశ్రమ కు డబ్బులు మంజూరు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అంబాజీపేట జనవరి 28: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా పరిశ్రమల కేంద్రం రాయి తీతో కోనసీమ జిల్లాలో కొబ్బరి ఆధారిత […]

ప్రతి అక్షరం ప్రజా ఆయుధం

V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా