ఉత్తర దిశగా కదులుతున్న బంగాళాఖాతంలో వాయుగుండం.
చెన్నైకి 370 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అవుతుంది.
విశాఖకు 450 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతం కావడం వల్ల ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచనలు. రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
విశాఖకు 450 కి.మీ. దూరంలో వాయుగుండం
December 21, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
కోళ్లకే తప్ప మనిషికి బర్డ్ ఫ్లూ సోక లేదు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ఏలూరు ఫిబ్రవరి 13: ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందనే ప్రచారం పూర్తిగా అబద్దమని జిల్లా అధికారులు గురువారం […]
సంపద సృష్టిస్తాం అని వాడ ల బెల్ట్ షాపులు: తోట
సంపద సృష్టిస్తామని నడ్డి విరిచారు…వాడ వాడ ల బెల్ట్ షాపులు…మద్యం వ్యాపారం లో 20 శాతం కమిషన్లు…ఇసుక దోపిడీ…రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు…కూటమి ప్రభుత్వం పై తోట త్రిమూర్తులు ధ్వజం : v9 ప్రజా ఆయుధం […]
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రెట్ కు 325 అర్జీలు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 10: మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా అందిన అర్జీలలో సింహభాగం […]
నేడు రేపు డాక్టర్ అంబేద్కర్ కోమసీమ జిల్లాలో మంత్రి డోలా బాల పర్యటన
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 16: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నేడు ఉదయం11 గం.లకు డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ […]