కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దు కోర్టు ఉత్తర్వులు

తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్కు ఊరట లభించింది. వారం వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే, ఏసీబీ దర్యాప్తును కొనసాగించవచ్చని పేర్కొంది. మరోవైపు ఈ నెల 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది. అయితే ఉదయం నుంచి కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారని సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Related Articles

గోదావరి వరదలు ప్రకృతి విపత్తులు తుఫాన్లు ఎదుర్కొనేందుకు సమాయత్తం: ఆర్డీవో కే మాధవి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అల్లవరం జూలై 10: గోదావరి వరదలు ప్రకృతి విపత్తులు తుఫాన్లు వంటి విపత్తులను సమర్థవం తంగా ఎదుర్కొ నేందుకు మండల స్థాయి యంత్రాంగం సమాయత్తం […]

క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో రాణించాలి ఎమ్మెల్యే ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 16: క్రీడాకారులు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో క్రీడా స్ఫూర్తితో ప్రపంచ స్థాయిలో రాణించి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]

ప్రజా స్వామ్య వ్యవస్థ కోసం ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: రాజకుమారి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 27: పట్టభద్రులు అయ్యి ఓటరు గా నమోదైన ప్రతి ఒక్కరూ ఆదర్శవంత మైన ప్రజా స్వామ్య వ్యవస్థ కోసం ఓటు హక్కును […]

నాడూ నేడూ బాలయోగి కుటుంబానికి సముచిత స్థానం కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆఖిల పక్ష విదేశీ బృందంలో సభ్యునిగా వెళ్లనున్న ఎంపీ హరీష్ ను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు… ఎన్డీయే ప్రభుత్వంలో యువతను […]