తోట ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – మండపేట డిసెంబర్ 25:ఈనెల శుక్రవారం 27న మండపేట వైసీపీ ఇంచార్జ్ మరియు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి అనే కార్యక్రమాన్ని నిర్ణయించారు. శుక్రవారం ఉదయం విద్యుత్ అధికారులు కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరి నిరసన తెలిపి వినతి పత్రం అందజేస్తారు. ఈ కార్యక్రమానికి మండపేట నియోజకవర్గ వైసిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు.

Related Articles

2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయి-కేఏ పాల్

2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయి అని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.డీలిమిటేషన్‌ను అందరూ వ్యతిరేకించాలి అంటూ శనివారం కేఏ పాల్ పిలుపు ఇచ్చారు. ఉత్తరభారత్‌లో ఎంపీ స్థానాలు పెంచి,దక్షిణభారత్‌లో తగ్గిస్తున్నారు […]

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణిరెండు రోజుల్లో బలపడి వాయుగుండంగా మారనున్న ద్రోణిపశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ..తమిళనాడు తీరం వైపు పయనిస్తున్న అల్పపీడనంమూడు రోజుల పాటు ఏపీ, తమిళనాడుకు వర్ష సూచనమోస్తరు నుంచి […]

ఏడిద లో ఘనంగా జగన్ పుట్టినరోజు వేడుకలు

మండపేట మండలం ఏడిద బల్ల గేటు సెంటర్ లో శనివారం మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఏడిద వైసిపి అధ్యక్షులు పలివెల సుధాకర్ ఆద్వర్యంలో […]

అమలాపురం కలెక్టరేట్ ప్రజా వేదికకు 290 అర్జీలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్-అమలాపురం జూలై 07: అర్జీదారుల సమస్యల పట్ల సత్వరమే స్పందించి తగు పరిష్కార మార్గాలు నూటికి నూరు శాతం సంతృప్తి కరంగా అందించాలని డాక్టర్ బి ఆర్ […]