ఎంపీటీసీ గుత్తుల మరణం బాధాకరం: వినయ్ కుమార్

పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం వైసీపీ సీనియర్ నాయకులు గుత్తుల శ్రీరామమూర్తి ఆకస్మికంగా సోమవారం మృతి చెందారు. ఆయన ప్రస్తుతం క్రాప శంకరాయ గుడెం ఎంపీటీసీగా పనిచేస్తున్నారు.2006 సం” శ్రీరామమూర్తి ఆ గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసారు. అమలాపురం మాజీ శాసనసభ్యులు దివంగత మహానేత కుడిపూడి చిట్టబ్బాయి ప్రియ శిష్యులుగా గుర్తింపు పొందారు. అకస్మిక మృతికి V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చైర్మన్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Related Articles

కొత్తపేటలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఎంపీ హరీష్ బాలయోగి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – కొత్తపేట జూలై 14: డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామం రెడ్డెప్పవారిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత […]

ఏఎస్ఐ జంగా సత్యనారాయణను పరామర్శించిన అల్లవరం ఎస్ ఐ తిరుమల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అల్లవరం జూలై 07: ఈఎస్ఐ జంగా సత్యనారాయణకు ఎస్సై తిరుమలరావు పరామర్శ.డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ అల్లవరం సబ్ ఇన్స్పెక్టర్ […]

కలెక్టరేట్ లో భారత రాజ్యాంగ శిల్పి కి ఘన నివాళి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –అమలాపురం, ఏప్రిల్ 14,2025 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక వ్యక్తి మాత్రమే కాదు.. ఒక భావజాలమని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా […]

కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి జాగ్రత్త వహించాలి: డాక్టర్ కారెం రవితేజా MD

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం మే 26: కోవిడ్ మహమ్మారి మళ్లీ వస్తుంది పలు జాగ్రత్తలు తీసుకోవాలి అని, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]