కోనసీమ హాస్పిటల్ ఎండి డాక్టర్ కారెం రవితేజా కు ఘన సన్మానం.
ఇటీవల న్యూ ఢిల్లీ లో బెస్ట్ ఎక్స్ లెన్స్ అవార్డు ను అందుకున్న సందర్బంగా కోనసీమ కేర్ హాస్పిటల్ అధినేత, డాక్టర్ కారేం రవితేజా ను శుక్రవారం దళిత్ ఇంటర్ప్రెనేర్స్ మరియు హ్యాండ్ క్రాఫ్టర్స్ తరపున ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి గౌరవ అవార్డులు మరెన్నో అందుకోవాలని వారు మాట్లాడారు.ఈ కార్యక్రమం లో చింతా కిరణ్, ప్రసన్న కుమార్, మోహన్ కుంచె, హరీష్,సాదే సుమంత్,నాతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..