V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –
బంగాళాఖాతంలో బలపడుతున్న తీవ్ర అల్ప పీడనం ఉత్తర దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న మరో రెండు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో వర్షాలు 24 గంటల్లో కాకినాడ, అల్లూరి, మన్యం, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు బలంగా వీస్తాయి అన్నారు. అధికారులు శుక్రవారం అన్ని పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
24 గంటల్లో భారీ వర్షాలు: తుఫాన్ మూడవ ప్రమాదం హెచ్చరిక జారీ
December 20, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
SSC: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ఆంధ్ర ప్రదేశ్ SSC Recruitment Notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఫేస్ 13- నుంచి నోటిఫికేషన్ విడుదల. 👉మొత్తం ఖాళీలు: 2402 👉అర్హత: […]
మురముళ్ళ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- ముమ్మిడివరం ఆగస్టు 15: ముమ్మిడివరం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఆటో డ్రైవర్లకు 79 వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. […]
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం : ఎంపీ హరీష్ బాలయోగి
మానసిక ఒత్తిడికి యోగా సరైన మార్గం… V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 19: ప్రతి మనిషి తన జీవితంలో పడే మానసిక ఒత్తిడికి యోగా సరైన మార్గం […]
ధాన్యం కొనుగోలు ప్రక్రియ|మార్కెట్ ను ప్రోత్సహిస్తూ… గిట్టుబాటు ధర
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 15: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఆరుగాలం శ్రమించి పండించిన రైతులను అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రభుత్వ టార్గెట్ తోపాటు బహిరంగ […]