జమిలి ఎన్నికల బిల్లుపై లోక్సభలో దుమారం

లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడంపై దుమారం రేగింది. ఈ బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) పంపడానికి డివిజన్ కోరాయి. దీంతో JPCకి పంపడానికి కేంద్ర మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ సభలో ప్రతిపాదన పెట్టారు. దీనికి స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. కొత్త పార్లమెంట్లో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరుగుతోంది.

Related Articles

బాణాసంచా తయారీ యూనిట్లు,హోల్ సేల్ విక్రయ కేంద్రాలకు లైసెన్సులు అనుమతులు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 9: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న బాణాసంచా తయారీ యూనిట్లు, హోల్ సేల్ విక్రయ కేంద్రాలకు లైసెన్సులు అనుమతులు […]

పచ్చిమాల వివాహ వేడుకల్లో గన్నవరపు సందడి.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి ఫిబ్రవరి 14: పశ్చిమాల సుబ్బారావు కుమార్తె వివాహ వేడుకల్లో గన్నవరపు శ్రీనివాసరావు సందడి చేశారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]

17 న హైదరాబాద్ కు రాష్ట్రపతి

ఈనెల 17న ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన17న మ.12 గంటలకు మంగళగిరికి రాష్ట్రపతి ముర్ముఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న ముర్ముహాజరుకానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబుకేంద్ర, రాష్ట్ర మంత్రులు జేపీ నడ్డా, […]

నవీన్ సెల్ పాయింట్ అమలాపురం లో వివో V 50 మొబైల్ లాంచ్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం ఫిబ్రవరి24:అమలాపురం పట్టణం నవీన్ సెల్ పాయింట్ నందు వివో V 50 మొబైల్ లాంచ్ అయింది. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఅమలాపురం […]