
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అక్టోబర్ 06:
- ఉదయం 10.30 గంటలకు వన్నెచింతలపూడి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
- మధ్యాహ్నం 12 గంటలకు నడిపూడి నుండి చల్లపల్లి వరకు కాలువ పక్కన గల రోడ్డుకు ఇరువైపులా సరిహద్దు రాళ్ళు ఏర్పాటు చేసే కార్యక్రమానికి భూమి పూజ
- మధ్యాహ్నం 3.30 గంటలకు స్థానిక సత్యనారాయణ గార్డెన్స్ లో జరుగు స్వచ్ఛంద్ర అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం
- అమలాపురం ఎమ్మెల్యే కార్యాలయం నుండి సమాచారం విడుదల