ట్రాఫిక్ నిభందనలు పాటించాలి: ఎస్ ఐ హరి కోటి శాస్త్రి

ఆటో డ్రైవర్ లు ట్రాఫిక్ నిభందనలు పాటించాలనీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,మండపేట టౌన్ ఎస్ ఐ హరి కోటి శాస్త్రి పేర్కొన్నారు. మండపేట ట్రావెలర్స్ బంగళా వద్ద బుదవారం ఆటో డ్రైవర్ లతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సీజన్ లో ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకో రాదన్నారు. రద్దీ ఎక్కువగా వుండే సమయంలో రోడ్ కు అడ్డంగా పార్కింగ్ చేయకూడదన్నారు.మద్యం తాగి డ్రైవింగ్ చేయరదన్నారు. పరిమితి కి మంచి ప్రయాణికులను ఎక్కించుకోవడం నేరమన్నారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు,డ్రైవర్ లు పాల్గొన్నారు.

Related Articles

మానవత్వం పరిమళించిన వేల చిన్నారుల మోముల్లో వికసించిన చిరునవ్వులు

శభాష్ మంత్రి సుభాష్ గారు రామచంద్రపురం ప్రజానీకం మానవత్వం పరిమళించిన వేళ..చిన్నారుల మోముల్లో చిరునవ్వులు విరిసిన వేళ.. అభాగ్యుల జీవితాల్లో మెరిసిన హరివిల్లు. ఆనందాల నిండు జాబిలి విరిసిన వేళ.. నేనున్నానని మీకేం కాదని… […]

మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ కు మాతృ వియోగం.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జూలై 02: మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజినీ […]

30 తేదీలు31…331.84 ₹ కోట్ల మద్యం తాగేశారు!

ఆంధ్రప్రదేశ్: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. ధరలు తగ్గడంతో మందుబాబులు కేసులకు కేసులు ఖాళీ చేశారు. డిసెంబర్ 30, 31 తేదీల్లో రూ.331.84కోట్ల బిజినెస్ జరిగింది. 30న రూ.219.43 […]