త్వరలోనే మరో మెగా డీఎస్సీ: భట్టి

నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భారీ గుడ్ న్యూస్ తెలిపారు. త్వరలోనే మరో 6 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేయబోతున్నట్టు ప్రకటించారు. శనివారం ‘ఒకరోజు హాస్టల్ తనిఖీ’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఖమ్మం, మధిర, బోనకల్ లోని సంక్షేమ, గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. అనంతరం మధిరలోని పలు హాస్టల్స్లో కొత్త మెనూను అధికారంగా ప్రారంభించారు.

Related Articles

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ను అవమానపరిచిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై చర్యలు తీసుకోవాలి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఆగస్టు 26: రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి కొత్త జిల్లా పేరును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు […]

ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలు డిఆర్ఓ ఆకస్మికంగా తనిఖీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 4: ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా రెవెన్యూ అధికారి బి ఎల్ ఎన్ రాజకుమారి. ఇంటర్ బోర్డు […]

తెలంగాణ మాల మహానాడు నాయకులు అరెస్టు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక – నల్లగొండ డిసెంబర్ 19:ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా, అత్యధికంగా జనసముద్రంతో ముడిపడి ఉన్నప్పుడు కార్యక్రమాన్ని తెలంగాణ […]

11వ అంతర్జాతీయ యోగ దినోత్సవం/అమలాపురం ఎమ్మార్వో/ ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు

అమలాపురం ఎమ్మార్వోకు యోగ అవార్డు లభించింది. V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 25: రాష్ట్ర ప్రభుత్వం 11వ అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన యోగాంధ్ర మాసోత్సవాలలో భాగం […]