సూపర్ సిక్స్- సూపర్ హిట్ కోఆర్డినేటర్ గా అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం సెప్టెంబర్-06:

ఆమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కోర్డినేట ర్ గా నియమించబడ్డారు. తెలుగు దేశం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సూపర్ సిక్స్’ పథకాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సందర్భంగా, అనంతపురం జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆధ్వర్యంలో
భారీ బహిరంగ సభ జరుగునున్నది.ఈ జరిగే సభ ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని, సీనియర్ నాయకులను ఆయన నియోజకవర్గాకు కోఆర్డినేటర్ గా నియమించారు. ఇదే కోవలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు ధర్మవరానికి కో- కోర్డినేట ర్ గా నియమించబడ్డారు. ఆయన అమలాపురం నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

సబ్జెక్టు పరంగా ఆయన గొప్పగా వక్తగా పేరుపొందారు. ఈ మధ్యకాలంలో అమలాపురంలో చేసిన డ్వాక్రా మహిళా సంఘాల సభలు అన్నీ విజయవంతం అయ్యాయి. దీనికి ఉదాహరణే అమలాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రాంగణంలో స్త్రీ శక్తి కార్యక్రమం” బ్రహ్మాండంగా ఆనందరావు కు ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇంటిలిజెన్సీ రిపోర్ట్స్ కూడా ఎమ్మెల్యే ఆనందరావుకు మగ్గు చూపాయి. ఈ సందర్భంలో అనంతపురంలో జరిగే బహిరంగ సభకు ధర్మవరం నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా నియమించడం చంద్రబాబు దృష్టిలో బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అని నియోజకవర్గ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో చర్చనీయాంశం అయింది.

Related Articles

హోటల్స్ ఆహార కల్తీ, ఆహార తయారీలో నాణ్యత ప్రమాణాలు లేవు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 07: హోటల్స్ ఆహార కల్తీ, ఆహార తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడం వంటి సమస్యలు ప్రజారోగ్యం మీద తీవ్ర ప్రభా […]

డాక్టర్ పి ఎస్ శర్మ కు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అభినందనలు

ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం, మార్చి 03: 56 దేశాల సభ్యత్వం కలిగిన కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్ లో క్షయ […]

అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.కుట్టు శిక్షణా కేంద్రాలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 08: రాష్ట్ర ప్రభుత్వం మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా […]

గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం, మెరుగైన సౌకర్యాలు:మంత్రి డా.డోలా శ్రీ బాల

ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- రాజోలు,పి. గన్నవరం జూలై 17 : విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలి మంత్రి లోకేశ్ చేతిలో విద్యార్థుల భవిష్యత్తు సురక్షితంగా ఉంది […]