మాజీ ఎంపీటీసీ సభ్యులు కడలి కనకదుర్గ భూపతి కు పరామర్శ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అయినవిల్లి జూలై 07:

మాజీ ఎంపీటీసీ సభ్యులు కడలి కనకదుర్గ భూపతిను వైఎస్ఆర్సిపి నాయకులు పరామర్శించారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం శానపల్లిలంక గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు కడలి కనకదుర్గకు అనారోగ్యం కారణవల్ల శస్త్ర చికిత్సా జరిగింది. డాక్టర్లు సలహా మేరకు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆమెను సోమవారం పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నూతన మండల వైసీపీ అధ్యక్షులు మేడిశెట్టి శ్రీనివాస్, కుడిపూడి విద్యాసాగర్, నంబూరు శ్రీరామ్ చంద్ర మూర్తి, మాగం సర్పంచ్ కాశీ వీర వెంకట సత్యనారాయణ, మాజీ టెంపుల్ చైర్మన్ గుత్తుల నాగబాబు, కర్రి బాలసుబ్రమణ్యం, వైస్ ప్రెసిడెంట్ పినిపే బుజ్జి, కమిటీ వెంకటేశ్వరరావు, మరియు గ్రామ శాఖ అధ్యక్షులు పితానిపండు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Articles

రవితేజా నేషనల్ బెస్ట్ డాక్టర్ అవార్డు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక- అమలాపురం డిసెంబర్ 14:డాక్టర్ కారెం రవితేజా నేషనల్ బెస్ట్ డాక్టర్ అవార్డు ఢిల్లీ నుంచి అందుకున్నారు.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో అతి తక్కువ […]

అమలాపురం క్రీడోత్సవ ముగింపు సభ బహుమతులు ప్రదానం వారికే

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 23: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో 7,8,9 తరగతుల చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు కోనసీమ క్రీడోత్సవాలు ఆటలతో […]

పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మ కు 50 ప్రశ్నలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ – విజయవాడ ఫిబ్రవరి 07:డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పీఎస్ కు చేరుకున్నారు. సిఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, రాష్ట్ర మంత్రి […]

ఉచితబస్సు పథకంపై కేబినెట్ సబ్‌ కమిటీ

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై కేబినెట్ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రవాణాశాఖ మంత్రితో పాటు, హోంశాఖ,మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు సభ్యులుగా కమిటీ ఒక నిర్ణయానికి వచ్చే […]