V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ – విజయవాడ ఫిబ్రవరి 07:డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పీఎస్ కు చేరుకున్నారు. సిఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, రాష్ట్ర మంత్రి లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేశారని ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆయన విచారణకు హాజరయ్యారు. ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు ఆయనను ప్రశ్నించనున్నారు. ఈ సందర్భంగా ఆర్జీవీని 50 ప్రశ్నలు అడగనున్నట్లు తెలుస్తోంది.
పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మ కు 50 ప్రశ్నలు
February 7, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
ఏఏఐసీఎల్ఎస్ లో అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాల భర్తీ.
AAICLAS Recruitment Notification: ఏఏఐసీఎల్ఎస్ లో అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాల భర్తీ. 👉మొత్తం ఖాళీలు: 166 👉అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత అవసరం. ▪️జనరల్ అభ్యర్థులకు కనీసం 60% […]
ప్రశంసా పత్రం అందుకున్న సిఐ మోహన్ కుమార్ కు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం జనవరి 26: ఆదివారం భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా అమలాపురం జిఎంసి బాలయోగి స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డాక్టర్ బి.ఆర్ […]
10 న అత్యంత ప్రతిష్టాత్మకంగా పేరెంట్ టీచర్ సమావేశం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 08: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్ టీచర్ సమావేశాన్ని ఈ నెల 10వ తేదీన అన్ని అంశాలతో […]
మాజీ మంత్రి కాపు నేత ముద్రగడ ఇంటిపై దాడి నాయకులు విచారణ
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు ఫిబ్రవరి 02:కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు మాజీ మంత్రి, ముద్రగడ పద్మనాభం ఇంటి పై ఒక దుండగుడు దాడికి పాల్పడ్డారు. […]