
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజోలు జూలై 02:
బిజెపి పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా నగరం మాజీ శాసనసభ్యులు నియమితులయ్యారు.
ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మానేపల్లి అయ్యాజీ వేమా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో మాజీ రాష్ట పార్టీ అధ్యక్షులు సోమ వీర్రాజు మరియు డాక్టర్ దగ్గుపాటి పురుందేశ్వరల సీనియర్ సమకాలికులు గా వేమాకు జాతీయ కౌశల్ సభ్యులుగా గుర్తింపు లభించింది. జాతీయ కౌన్సిల్ సభ్యులుగా నియమించడం ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.ఈ సందర్భంగా వేమాకు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.