ఏఏఐసీఎల్ఎస్ లో అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాల భర్తీ.

AAICLAS Recruitment Notification: ఏఏఐసీఎల్ఎస్ లో అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 166

👉అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత అవసరం.

▪️జనరల్ అభ్యర్థులకు కనీసం 60% మార్కులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కనీసం 55% మార్కులు ఉండాలి.

👉వయస్సు : 01.06.2025 నాటికి 27 ఏళ్ల లోపు ఉండాలి.

👉శాలరీ: నెలకు రూ.21,000/- నుంచి రూ.22,500/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరి తేది: 30/06/2025

👉Websitehttps://aaiclas.aero

Related Articles

32,438 ఉద్యోగాలకు రైల్వే నోటిఫికేషన్ విడుదల

32,438 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 32,438 లెవల్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. […]

అంబేద్కర్ మహనీయులకు క్షమాపణ చెప్పాలి; షర్మిల రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో కులం,మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. శనివారం ఏపీసీసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘దేశం […]

ఉద్యానవనం ముగ్గుల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అయితాబత్తుల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 11:అమలాపురం సూర్య బలిజ సంఘం ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలో ఉన్న ఉద్యానవనం నందు శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం […]

సాంస్కృతి సాంప్రదా యాల కలయికే తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 10: సాంస్కృతి సాంప్రదా యాల కలయికే తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి అని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు […]