32,438 ఉద్యోగాలకు రైల్వే నోటిఫికేషన్ విడుదల

32,438 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 32,438 లెవల్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్/ ఐటీఐ పాసైన వారు అర్హులు. వయసు 18-36 ఏళ్ల మధ్య ఉండాలి. CBT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక చేస్తారు. మహిళలు, పురుషులు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు రూ.500 ఉంటుంది.

Related Articles

ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ డోర్ డెలివరీ కేసు పై ఎస్సీ కమిషన్ చైర్మన్ సీరియస్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ఎస్సి కమిషన్ కార్యాలయం కొవ్వూరు , జూన్ 12: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ డోర్ డెలివరీ కేసును ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ […]

అమలాపురం లో ఆనందరావు అన్నా! క్యాంటీ ప్రారంభించిన అచ్చెన్నాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 22: పేద ధనిక తేడా లేకుండా అందరి ఆకలి తీర్చే అక్ష య పాత్రగా అన్న క్యాంటీన్లు పని చేస్తున్నాయని రాష్ట్ర […]

మడుపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి డిసెంబర్ 20:పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం మడుపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. స్థానిక మండల ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ […]

•మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలన్నదే మంత్రి సుభాష్ సంకల్పం

అంబరాన్ని తాకేలా సంక్రాంతి ఉత్సవ్ 2కె25 మెగా సంబరాలు •వి ఎస్ ఎం కళాశాల వేదికగా మెగా సంబరాలకు శ్రీకారం. రామచంద్రపురం, జనవరి 6, ప్రజా ఆయుధం ::మన సంస్కృతీ సాంప్రదాయాలను భావి తరాలకు […]