ఉద్యానవనం ముగ్గుల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అయితాబత్తుల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 11:అమలాపురం సూర్య బలిజ సంఘం ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలో ఉన్న ఉద్యానవనం నందు శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్య నిర్వాహక కార్యదర్శి మరియు మాజీ మంత్రి మెట్ల తనయులు మెట్ల రమణబాబు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

అత్యంత వైభవంగా వినియోగదారుల దినోత్సవం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- మలాపురం డిసెంబర్ 19: ఈనెల 24 తేదీ నిర్వహించబోయే జాతీయ వినియోగదారుల దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని డాక్టర్ బి ఆర్ […]

సృజనాత్మకతను వెలికి తీసినప్పుడేవిద్యార్థులకుఉజ్వల భవిష్యత్తు సాధ్యం: ఎమ్మెల్యే గిడ్డి

పి.గన్నవరంలో సైన్స్ ప్రదర్శన కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సత్యనారాయణ V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -పి.గన్నవరం జనవరి 04: విద్యార్థినీ విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసిన ప్పుడే […]

సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ, రేషన్ పంపిణీ, దీపం 2, మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ,గ్యాస్ డోర్ డెలివరీ,

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 10: సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ, రేషన్ పంపిణీ, దీపం 2, మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ,గ్యాస్ డోర్ డెలివరీ, ఆసుపత్రి […]

అమలాపురం కలెక్టర్ మహేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 10: జిల్లా అభివృద్ధికి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల తీసుకునే చర్యలకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి జీవితం సుఖ శాంతులతో, […]