ఆంధ్రప్రదేశ్ లో కులం,మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. శనివారం ఏపీసీసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘దేశం మొత్తాన్ని కాషాయ మయం చేసే కుట్రలు జరుగుతున్నాయి అన్నారు .కులం, మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.మహాత్మాగాంధీని బీజేపీ విలన్గా చిత్రీకరించింది. అంబేద్కర్ పై అసత్య ప్రచారాలు చేస్తోంది.ఆ మహాత్ములను అవమానించిన బీజేపీ క్షమాపణ చెప్పాలి.’ అని అన్నారు
అంబేద్కర్ మహనీయులకు క్షమాపణ చెప్పాలి; షర్మిల రెడ్డి
January 11, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
సామాన్య ప్రజలు తల రాతలు మార్చే శక్తి ఓటు హక్కుకు మాత్రమే: కలెక్టర్ మహేష్ కుమార్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 25: భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అత్యంత కీలక భూమిక పోషిస్తాయని ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు అని డాక్టర్ బి […]
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రెట్ కు 211 అర్జీలు
నిత్యవసర వస్తువులు రేషన్ షాప్ వాహనాలను కొనసాగించాలి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి నాయకత్వంలో ప్రజా సమస్యలు వేదికలో అమలాపురం కలెక్టరేట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. V9 ప్రజా […]
మామిడికుదురు ఎమ్మార్వో ఎదురువాడ కు పదవి విరమణ శుభాకాంక్షలు: కలెక్టర్ మహేష్ కుమార్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఏప్రిల్ 30: విధుల నిర్వహణలో మెరు గైన సేవలందించే అధికారు లకు ప్రజలలో మంచి గుర్తింపు లభిస్తుందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ […]
అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.కుట్టు శిక్షణా కేంద్రాలు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 08: రాష్ట్ర ప్రభుత్వం మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా […]