కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ద్వారా స్వదేశానికి రాజేంద్రప్రసాద్ మృతదేహం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం మే 28:

ఉమెన్ రాజ్యం సూర్ పట్టణంలో రాజేంద్రప్రసాద్ ఆత్మహత్యచేసుకొని మృతిచెందారు.కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ద్వారా స్వదేశానికి రాజేంద్రప్రసాద్ మృతదేహం చేరింది.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం వీరన్న మెరక గ్రామానికి చెందిన బద్దె సుధా స్థానిక కలెక్టరేట్లోని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ వచ్చి తన భర్త బద్దే రాజేంద్రప్రసాద్ చనిపోయాడని అంటున్నారు. నాకు వివరాలు తెలియడం లేదు అని చెప్పగా కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు ఏపీ ఎన్నార్టీ ద్వారా భారత రాయబారి కార్యాలయం వారిని సంప్రదించగా . దీనిపై పూర్తిగా విచారించిన భారత రాయబార కార్యాలయం ప్రతినిధులు వివరణ ఇస్తూ బడ్డే సుధ, భర్త అయిన లేట్ రాజేంద్ర ప్రసాద్ (పాస్‌పోర్ట్ నెంబర్ V9142120 కలిగి ఉన్న వారు) యొక్క మరణాన్ని తెలియజేస్తూ చింతిస్తు న్నామని తెలిపారు. 20.05.2025న ఉమెన్ రాజ్యంలోని సూర్ పట్ట ణంలో ఆత్మహత్యచే సుకొని మృతిచెందారు. రాజేంద్రప్రసాద్ నసీర్ అబ్దుల్లా సయిద్ ఖమిస్ అల్ అరైమీ స్పాన్సర్‌షిప్ లో ఉండే వారు.భారత రాయబారి కార్యాలయం వెల్లడించింది రాజేంద్ర ప్రసాద్ గారి మృతదేహాన్ని భారత్‌కు తరలించడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు సహకారంతో ఇండియాలోని స్వగృహానికి చేర్చడం జరిగిందని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ మేనేజర్ తెలియ చేశారు.

Related Articles

ఎన్నికల హామీలను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం

•వైసిపి ఇన్చార్జ్ పిల్లి సూర్యప్రకాష్ V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు రామచంద్రపురం డిసెంబర్ 21:కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను, వాగ్దానాలను గాలికి వదిలేసిందని […]

అంగన్వాడి పట్ల ఐసిడిఎస్, సిడిపివోలు ఎంఈఓలు పూర్తి సమన్వయం వహించాలి జిల్లా మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 25: అంగన్వాడి కేంద్రాలలో పూర్వపు ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 5 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రైవేట్ […]

పరిశుభ్రత సంస్కృతి ప్రజలు అలవర్చి కోవాలి స్వచ్ఛత హి సేవ: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 25: స్వచ్ఛత హి సేవ కార్యక్ర మం ద్వారా పరిశుభ్రత సంస్కృతిని ప్రజల్లో అల వర్చి గ్రామాలు పట్టణాలలో ఆహ్లాదక రమైన […]

తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా- ఆనందంగా డాక్టర్ స్వాతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రావులపాలెం సెప్టెంబర్ 24: తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంతో పాటు సమాజం, ఆరోగ్యంగా ఆనందం గా ఉంటుందని కొత్తపేట నియోజకవర్గం గోపాలపురం పీహెచ్సీ వైద్యులు […]