V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 19

మొబైల్ ఫోన్ డీలర్ నవీన్ సోదరుడు నేదునూరి ప్రశాంత్ పుట్టినరోజు వేడుక ఎమ్మెల్సీ సమక్షంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు బొమ్మి ఇశ్రాయేలు సమక్షం లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లో నవీన్ స్వగ్రహ మందు పుట్టినరోజు కేకును కోసి ప్రశాంత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇశ్రాయేలు మాట్లాడుతూ… ఇలాంటి పుట్టినరోజులు వంద మించి మరి ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ… ఎల్లప్పుడు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ఆ సమయంలో ప్రభువును ప్రార్థించారు కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ టీం మరియు నేదునూరి బంధుమిత్రులు హాజరయ్యారు.
