నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్(నిట్, వరంగల్) వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టుల భర్తీ.

NIT Recruitment Notification: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్(నిట్, వరంగల్) వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టుల భర్తీ.

👉పోస్టులు:

▪️ విజిటింగ్ కన్సల్టెంట్(లీగల్ అడ్వైజర్) 01, 

▪️ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 01,

▪️ విజిటింగ్ కన్సల్టెంట్(ఆర్కిటెక్) 01,

▪️ స్టూడెంట్ కౌన్సిలర్ 01, 

▪️పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 01.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.ఆర్కిటెక్చర్, బీఈ లేదా బీటెక్, ఎంఏ, ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

👉శాలరీ

▪️విజిటింగ్ కన్సల్టెంట్(లీగల్ అడ్వైజర్) 50,000/-

▪️ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 60,000/- ▪️స్టూడెంట్ కౌన్సిలర్ 60,000/- ▪️పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 60,000/-

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

👉దరఖాస్తులకు చివరి తేది: జులై 09, 2025

👉Websitenitw.ac.in

Related Articles

250 అర్జీలు స్వీకరించిన అమలాపురం కలెక్టరేట్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం ఆగస్టు 04: ఆర్జీల పరిష్కారంలో నూటికి నూరు శాతం నాణ్యతతో పాటుగా నిర్దిష్టమైన స్పష్టత ఉండాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ […]

అమలాపురంలో ప్రజా వేదిక లో 210 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రెట్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 27: సు పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశ్యంతో ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత […]

శానపల్లిలంక పంబల కృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 24: పంబల కృష్ణ శానపల్లిలంక పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ […]

తెలంగాణ మాల మహానాడు నాయకులు అరెస్టు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక – నల్లగొండ డిసెంబర్ 19:ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా, అత్యధికంగా జనసముద్రంతో ముడిపడి ఉన్నప్పుడు కార్యక్రమాన్ని తెలంగాణ […]