V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి మే19;

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల అనధికార మద్యం విక్రయాలు నిర్వహించే పాత వ్యక్తి బైండోవర్:-
సోమవారం అయినవిల్లి మండలం లో అనధికార మద్యం అమ్మకాలు నిర్వహించే కాకులపాటి వీర వెంకట సత్యనారాయణ, నేదునూరు గ్రామము అయినా పాత ముద్దాయినీ అయినవిల్లి మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ వారి ఎదుట హాజరు పరిచి సెక్షన్ 129 BNSS Act ప్రకారం బైండోవర్ చేసినట్లుగా అమలాపురం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వి టి వి వి సత్యనారాయణ తెలిపారు. సదరు వ్యక్తికి అయినవిల్లి తాసిల్దార్ నాగలక్ష్మిమ్మ లక్ష రూపాయలు షూరిటీ విధించినట్లు తెలిపారు.