ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 225 ఆర్జీలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 19:

ప్రతి సమస్యను ఖచ్చితంగా విశ్లేషించి హేతు బద్ధమైన పరిష్కార మార్గం చూపితే సత్వర పరిష్కారంతోపాటు సంతృప్తి కర స్థాయిలు మెరుగుపడతాయని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక అమలాపురం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి, డిఆర్ఓ రాజకుమారి, డ్వామా పిడి మధు సూదన్, సర్వ శిక్ష అభియాన్ ఏపీసి జి మమ్మీ, ఎస్ డి సి కృష్ణ మూర్తిలు అర్జీదారుల నుండి సుమారుగా 225 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అర్జీల పరిష్కారంలో జవాబుదారీ తనం తప్పనిసరన్నారు.

పిజిఆర్ఎస్ లో విభిన్న అర్జీలు ఇవ్వడం జరుగు తోందని,ప్రభుత్వ సేవలపై ప్రజల్లో సంతృప్తి స్థాయి మరింత పెంచేలా అధి కారులు అంకితభావంతో పనిచేయాలన్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యం త ప్రాధాన్యతను ఇచ్చిం దని అధికారులు అంత కన్నా ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి ఫిర్యాదుల పరిష్కా రాన్ని వేగవంతం చేయా లన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకుని చక్కని పరిష్కా రాన్నిచూపించాలన్నారు.

పరిష్కారం కాని సమస్య లు ఉంటే అర్జీదారునికి ఏ కారణం చేత సమస్యను పరిష్కారం చేయలేక పో తున్నామో అర్థమయ్యే లా వివరించాలన్నారు.
పిజిఆర్ఎస్ అర్జీలు పునరావృతం అయితే సంబంధిత అధికారులే పూర్తిగా బాధ్యత వహిం చాలన్నారు.ప్రజా సమ స్యలే పరిష్కారమే ధ్యే యంగా అధికారులు కృషి చేయాలన్నారు అర్జీలకు ప్రత్యేక ప్రాధాన్యత నివ్వ డంతో పాటు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, పునరావృతం కా కుండా సంతృప్తి కరమైన, నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలు స్వీకరించి వారితో స్వయంగా మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను సావధానంగా విని తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరి స్తామని భరోసాను కల్పించారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్య క్రమానికి విచ్చేసిన ప్రతి అర్జీదారుడు పూర్తి స్థాయి లో సంతృప్తి చేo దేలా సత్వర, శాశ్వత పరిష్మా రానికి చర్యలు చేపట్టాల ని అధికారులను ఆదేశిం చారు. జిల్లాస్థాయి అధికా రులు తప్పకుండా అర్జీదా రులతో మాట్లాడి, సమ స్య పూర్వపరాలు తెలు సుకొని సరైన పరిష్కారం చూపాలని, అందువల్ల అర్జీలు పునరావృతం కాకుండ ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, వికాస జిల్లా మేనేజర్ జి రమేష్ తదితరులు పాల్గొ న్నారు

Related Articles

దివ్యాంగులకు పెద్దదిక్కుగా వెంకయ్య నాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అల్లవరం జనవరి 22: దివ్యాంగులకు పెద్దదిక్కుగా ఒంటెద్దు వెంకయ్య నాయుడు సాయ సహకారాలు మరువలేనిదని పరశురాముడు అన్నారు.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ […]

మామిడికుదురు ఎమ్మార్వో ఎదురువాడ కు పదవి విరమణ శుభాకాంక్షలు: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఏప్రిల్ 30: విధుల నిర్వహణలో మెరు గైన సేవలందించే అధికారు లకు ప్రజలలో మంచి గుర్తింపు లభిస్తుందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ […]

ఆధునిక సాంకేతికతను జోడిస్తూ డ్రోన్ టెక్నాలజీతో అన్న దాతకు ఆసరా: కలెక్టరేట్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఏప్రిల్ 07: వ్యవసాయ సాగుకు ఆధునిక సాంకేతికతను జోడిస్తూ డ్రోన్ టెక్నాలజీతో అన్న దాతకు ఆసరాగా నిలవాలని ప్రభుత్వం దృష్టిసారించి ఆదిశగా చర్యలు […]

ముమ్మిడివరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి నిధులు మంజూరు : ఎంపీ హరీష్, బుచ్చిబాబు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం జూలై 08: డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి సి ఎస్ ఆర్ నిధుల […]