
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ఆలమూరు ఏప్రిల్ 29
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు లో స్థానిక కృష్ణ ప్రభాస్ పేపర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ట్రైనీస్ పేపర్ మేకింగ్ ప్రాసెస్ ఎలక్ట్రా నిక్ బాయిలర్ ఆపరేటర్స్ 23 పోస్టులు కేవలం బాలురతో భర్తీ కొరకు ఈనెల 30వ తేదీ జాబ్ మేళా నిర్వ హిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారిని ఇ వసంతలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ జాబ్ మేళా ను ఈ నెల 30వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఎస్విపిఆర్ఎం ఐటిఐ మండపేట నందు ఉదయం పది గంటల నుండి నిర్వ హించడం జరుగుతుందని ఆమె తెలిపారు విద్యార్హతలు ఐటిఐ లేదా ఏదైనా ట్రేడ్ డిప్లమో బిటెక్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీ రింగ్ అర్హత ఉండి వయ స్సు 18 సంవత్సరా ల నుండి 35 సంవత్సరాల లోపు ఉండా లన్నారు పనిచేయు స్థలం ఆలమూరు మండలం పినపళ్ళ అని ఆమె తెలిపారు నెలవారి జీతం 12000 నుండి 16,000 వరకు ఉండి క్యాంటీన్ సదుపాయం కూడా ఉందని ఇ పి, ఈఎస్ఐ సౌకర్యాలు కూడా ఉ న్నాయని ఆమె ఆ ప్రక టనలో తెలిపారు. కావున అర్హత గల నిరుద్యోగులు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకా శాలను పొందాలన్నారు.