ఎపి కి 2 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు

విశాఖలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పర్యటించారు.
కొత్త RTC బస్సులు ప్రారంభించిన రాంప్రసాద్‌రెడ్డి, మాట్లాడుతూ..త్వరలో ఏపీకి ఆర్టీసీలోకి 1400 కొత్త బస్సులు తెస్తున్నాం అన్నారు.2 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు తెచ్చే యోచనతో ముందుకి వెళ్తున్నాం తెలిపారు.
కొత్త బస్సులతో పాటు సిబ్బందిని నియమిస్తాం అని
మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

Related Articles

ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనంవాయవ్య దిశగా కదులుతున్న తీవ్ర అల్పపీడనంఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచనకాకినాడ, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు..ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులుభారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశంమత్స్యకారులు […]

అమలాపురం ఏరియా ఆసుపత్రి లో జాయింట్ కలెక్టర్ హెచ్చరిక జారీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం సెప్టెంబరు 22 : హాజరు పట్టిలో సంతకాలు పెట్టి విధులకు గైహాజరు అయిన వైద్యులు వైద్య సిబ్బందిపై క్రమ శిక్షణ చర్యలు గైకొనడం జరుగు […]

ఏ ఒక్క గుండె ఆగకూడదు-ఏ కుటుంబం బాధపడకూడదు:రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-రామచంద్రపురం జనవరి 7:సమాజం బాగుండాలంటే అందరికీ సంపూర్ణ ఆరోగ్యం ఉండాలనే స్ఫూర్తితో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకునే దిశగా […]

నూతన అయినవిల్లి ఎమ్మార్వో విద్యాపతి ఆధ్వర్యంలో రెవెన్యూ దినోత్సవం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూన్ 20: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు మేరకు శుక్రవారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం […]