V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – మండపేట ఫిబ్రవరి27: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండపేట టౌన్ రూరల్ కలిపి మధ్యన్నం రెండు గంటల సమయానికి 58.86 శాతం ఓటింగ్ నమోదు అయింది. టౌన్ రూరల్ కలిపి మొత్తం 4006 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 2,358 ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. ఆ సమయానికి క్యు లైన్ లో ఓటర్ లు ఉంటె వారికి అవకాశం ఇస్తారు.
Related Articles
ఎన్నికల హామీలను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం
•వైసిపి ఇన్చార్జ్ పిల్లి సూర్యప్రకాష్ V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు రామచంద్రపురం డిసెంబర్ 21:కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను, వాగ్దానాలను గాలికి వదిలేసిందని […]
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న గిడ్డి ఆనంద్ కుమార్
గిడ్డి ఆనంద కుమార్ శనివారం పలు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు సోదరుడు గిడ్డి ఆనంద్ కుమార్ పలు గ్రామాల్లో నిర్వహించిన క్రిస్మస్ […]
ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయ గెడ్డం పల్లాలమ్మ జన్మదిన వేడుకలు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ఉప్పలగుప్తం జూలై 01: ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గెడ్డం పల్లాలమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ […]
అ జిల్లా కు వాయుగుండం రెండోవైపు వరదలు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ: కలెక్టర్ మహేష్ కుమార్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 26: ఉత్తర, మధ్య బంగాళా ఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం శుక్రవారం వాయువ్య, పశ్చిమమధ్య బంగాళా ఖాతంలో వాయు గుండంగా బలపడుతుంద ని […]