V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట ఫిబ్రవరి 27: మాల మహాసభ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పాదూరి పాపా రావు గురువారం మండపేట న్యూ కాలనీ లో నీ ఆయన స్వగృహం లో మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ దళిత నేత గా ఆయన గుర్తింపు పొందారు. మాలల హక్కుల కోసం పలు పోరాటాలు చేశారు. మాల మహాసభ జాతీయ అధ్యక్షులు దివంగత మల్లెల వెంకట్రావు కి ప్రియ శిష్యుడు గా వుండేవారు. మాల మహాసభ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గా వున్నారు. కుటుంబ సభ్యులకు పలు దళిత సంఘాల నాయకులు ప్రగాడ సంతాపం తెలిపారు.పాపారావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
మాలమహాసభ జిల్లా అధ్యక్షులు పాపారావు మృతి…
February 27, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
ముత్తాబత్తుల” ట్రస్ట్ చే ఆర్థికసహయం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అంబాజీపేట ఫిబ్రవరి 13: ముత్తా బత్తుల ట్రస్ట్ సేవలు అభినందనీయం. పి. గన్నవరం నియోజకవర్గం,అంబాజీపేట మండలం నందంపూడి గ్రామానికి చెందిన ముత్తాబత్తుల ఆనందరావు […]
రంకీ రెడ్డి విశ్వనాథం (కాశి) పేరుతో బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తాం: ఒంటెద్దు వెంకయ్య నాయుడు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 23: అమలాపురంలో క్రీడా రంగానికి మారుపేరు రంకీ రెడ్డి విశ్వనాథం (కాశి) ఆయన ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆయన ఆత్మకు […]
ఉపాధి హామీ కూలీలకు పెరిగిన కూలీ రేట్లు 300/-రూ
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు ఎన్డీఏ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇకపై ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయటంతో పాటు.. కూలీల కనీస వేతనాన్ని రూ.263 నుంచి […]
16,347 టీచర్ పోస్టులు.. ముఖ్యమంత్రి కీలక ప్రకటన
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – విజయవాడ జనవరి 31:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 7 నెలల్లో ఇబ్బందులు అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు […]