ఆసుపత్రిలో డిప్యూటీ సీఎం పవన్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా (X) ఖాతా ద్వారా తెలియజేశారు పవన్ కల్యాణ్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్ సహా పలు పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉంది’ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

Related Articles

అంగన్వాడి పట్ల ఐసిడిఎస్, సిడిపివోలు ఎంఈఓలు పూర్తి సమన్వయం వహించాలి జిల్లా మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 25: అంగన్వాడి కేంద్రాలలో పూర్వపు ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 5 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రైవేట్ […]

అంతర్వేది మినీ హార్బర్ అభివృద్ధి టూరిజం అభివృద్ధికై అడ్వెంచర్ బోటింగ్ యాక్టివిటీ కొరకు స్థల సేకరణ/కలెక్టర్ మహేష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -సఖినేటిపల్లి జూలై 18: అంతర్వేది మినీ హార్బర్ అభివృద్ధి, టూరిజం అభివృద్ధికై అడ్వెంచర్ బోటింగ్ యాక్టివిటీ కొరకు స్థల సేకరణ కృషి చేస్తున్నట్లు జిల్లా […]

కోడి పందాలు సంప్రదాయమా ! ఇది న్యాయమా! మేధావులు నోటి మాట.

కోడి పందేలకు కోర్టు హైకోర్టు ఉత్తర్వుల్లో ఏమని పేర్కొంది. N Vinay Kumar |v9prajaayudam EDITOR తెలుగు సంప్రదాయాలకు సంక్రాంతి పండగ ఎంతో సందడిగా ఉండే ఈ పండుగ. కొత్త అల్లుళ్లు, రకరకాలు పిండి […]

విశాఖకు 450 కి.మీ. దూరంలో వాయుగుండం

ఉత్తర దిశగా కదులుతున్న బంగాళాఖాతంలో వాయుగుండం.చెన్నైకి 370 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అవుతుంది.విశాఖకు 450 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతం కావడం వల్ల ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచనలు. రాయలసీమలో మోస్తరు నుంచి […]