ఉందుర్తి శివ ను పరామర్శించిన మీడియా ప్రతినిధి వినయ్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి ఫిబ్రవరి 22:శానపల్లిలంక ఉందుర్తి శివ ను మీడియా ప్రతినిధి వినయ్ కుమార్ పరామర్శించారు. పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం శానపల్లిలంక గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు మరియు స్మార్ట్ డయాగ్నొస్టిక్ ఎంప్లాయ్ ఉందుర్తి వరలక్ష్మి శివ ఇటీవల బైక్ ప్రమాదంలో ఎడమ కాలుకు పెద్ద గాయం అయింది. చికిత్స పొంది డాక్టర్ సలహా మేరకు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న శివను V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఎడిటర్ నేరేడు మల్లి వినయ్ కుమార్ శనివారం పరామర్శించారు. అనంతరం ప్రమాదం జరిగిన విషయాలను అడిగి తెలుసుకుని త్వరగా కోలుకుంటారని ఆయనకు ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులు ఉందుర్తి సత్యనారాయణ తదితరులు ధైర్యపరిచిన వారిలో ఉన్నారు.

Related Articles

కోరంగి PA CS కమిటీ ప్రమాణ స్వీకారానికి ఎంపీ హరీష్ బాలయోగి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -తాళ్లరేవు సెప్టెంబర్ 16: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో ప్రాథమిక […]

22 నుండి జీఎస్టీ పన్నులను తగ్గించి సులభంగా అమలులో ఉన్నాయి: కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబరు 25: కేంద్ర ప్రభుత్వం ఈనెల 22 నుండి జీఎస్టీ పన్నులను తగ్గించి, సులభంగా అమ లు అయ్యేలా కార్యాచరణ పై వివిధ […]

ఉప్పలగుప్తం మండలంలో విద్యుత్తు అంతరాయం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-కాట్రేనికోన/ ముమ్మిడివరం/ ఉప్పులగుప్తం,మే 30,202 గత కొద్ది రోజులుగా వాతావరణం ప్రతికూలంగా ఉండుట వలన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,కాట్రేనికోన ముమ్మిడివరం ఉప్పలగుప్తం […]

భారత జాతీయ పతాకం ప్రతి భారతీయుడి ఇంటిపై ఉండాలి: జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఆగస్టు 11: భారత జాతీయ పతాకాన్ని ప్రతి భారతీయుడి ఇంటిపై వేసి దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటాలనీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ […]