గుంటూరులో ఉచిత చికెన్ వంటకాల పంపిణీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో నెలకొన్న బర్డ్ ఫ్లూ భయాన్ని దూరం చేసేందుకు పౌల్ట్రీ ఫెడరేషన్ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం గుంటూరులో బర్డ్ ఫ్లూపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన చికెన్ ఫుడ్ మేళాలో చికెన్ వంటకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఉడికించిన చికెన్, గుడ్లు తినడం వల్ల ఇబ్బంది లేదని చెప్పేందుకే ఈ చికెన్ ఫుడ్ మేళా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Related Articles

ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక/250 ఫిర్యాదులు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 30: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీపై క్రియాత్మకంగా […]

మహాత్మాగాంధీ సేవలు, త్యాగాలు, ఆహింసా సిద్ధాంతాన్ని గుర్తు కలెక్టర్ మహేష్ కుమార్

ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 02: గాంధీజీ జయంతి మనకు మానవతా విలువలు, శాంతి, సత్యం, అహింసా మార్గాల పట్ల నిబద్ధతను గుర్తు చేస్తుందని డాక్టర్ బి ఆర్ […]

షెడ్యూల్ కులాల విద్యార్థినీ విద్యార్థులకు సంక్షేమ వసతి గృహాలలో ఇంటి మాదిరే: మంత్రి డోలా శ్రీ బాల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అల్లవరం జూన్ 16: షెడ్యూల్ కులాల విద్యార్థినీ విద్యార్థులకు సంక్షేమ వసతి గృహాలలో ఇంటి మాదిరిగా చదువుకునే వాతావరణాన్ని కల్పించి ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దేందుకు […]