శానపల్లిలంక సవరపు శ్రీనివాస్ ను పలకరించిన V9 మీడియా

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి ఫిబ్రవరి 21:శానపల్లిలంక సవరపు శ్రీనివాస్ ను V9 మీడియా శుక్రవారం పలకరించింది.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు సవరపు శ్రీనివాసరావు గత కొద్ది రోజులు క్రితం అనారోగ్యం కారణంగా అమలాపురం లో ప్రసిద్ధిగాంచిన కోనసీమ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్ నందు మెరుగైన వైద్యం పొంది ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్రీనివాస్ ను V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ చైర్మన్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ శుక్రవారం శానపల్లిలంక ఆయన స్వగృహం నందు పరామర్శించారు. వినయ్ కుమార్ కొంతసేపు ఆయనతో మాట్లాడి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వ్యాధిని నివారించే శరీరానికి అవసరమైన సి విటమిన్ పుష్కలంగా లభించే పండ్లు,నారింజ, కివి, బెర్రీస్, బొబ్బాయి, పొద్దు తిరుగుడు, గుమ్మడి, సోయాబీన్ గింజలు మరియు తేనెతో కలిసిన డ్రై ఫ్రూట్స్, తో నింపిన బుట్టను మీడియా సీఈఓ నక్క చంద్ర మెహన్ చేతుల మీదుగా శ్రీనివాస కు అందించారు. పల్లి ఈశ్వర్,తోత్తరమూడి శ్రీనివాస్, కల్లు శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Articles

ఎన్నికల హామీలను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం

•వైసిపి ఇన్చార్జ్ పిల్లి సూర్యప్రకాష్ V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు రామచంద్రపురం డిసెంబర్ 21:కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను, వాగ్దానాలను గాలికి వదిలేసిందని […]

సూపర్ సిక్స్- సూపర్ హిట్ కోఆర్డినేటర్ గా అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం సెప్టెంబర్-06: ఆమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కోర్డినేట ర్ గా నియమించబడ్డారు. తెలుగు దేశం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సూపర్ సిక్స్’ […]

పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ కు కృతజ్ఞతలు తెలిపిన నేదునూరి వీర్రాజు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి మార్చి 15: గురువారం విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ రీజినల్ మేనేజర్ మరియు డిప్యూటీ చీఫ్ ఇంజనీర్లతో సమావేశమై రైతులపక్షాన వాణీ […]

శ్రీకాకుళం బారువ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆకట్టుకున్న సంక్రాంతి సంబరాలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- శ్రీకాకుళం బారువ 09: ప్రభుత్వ డిగ్రీ కళాశాల బారువ లో చేపట్టిన సంక్రాంతి సంబరాలు అందరిని ఆకట్టుకున్నాయి అంటూ ఉపాధ్యాయులను ప్రజా ప్రతినిధులు అభినందించారు. […]