V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి ఫిబ్రవరి 21:పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట డివిజన్ అయినవిల్లి మండలం తొత్తరమూడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 198,199, పోలింగ్ స్టేషన్లు ను శుక్రవారం కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి పి శ్రీకర్ పరిశీలించారు. అనంతరం అధికారులకు ఓటర్లు ఇబ్బందు పడకుండా తగు చర్యలు తీసుకోవాలి వారికి సూచనలు సలహాలు ఇచ్చారు.ఆర్డిఓ వెంట స్థానిక మండల రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
పోలింగ్ స్టేషన్లు పరిశీలించిన కొత్తపేట ఆర్డీవో శ్రీకర్
February 21, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
పి.గన్నవరం నియోజకవర్గం
ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
కలెక్టరేట్ లో భారత రాజ్యాంగ శిల్పి కి ఘన నివాళి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –అమలాపురం, ఏప్రిల్ 14,2025 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక వ్యక్తి మాత్రమే కాదు.. ఒక భావజాలమని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా […]
నేడు రేపు డాక్టర్ అంబేద్కర్ కోమసీమ జిల్లాలో మంత్రి డోలా బాల పర్యటన
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 16: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నేడు ఉదయం11 గం.లకు డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ […]
జోరుగా వర్షాలు తట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం కావాలి : డిఆర్ఓ మాధవి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం/మామిడికుదురు ఆగస్టు 19: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో జోరుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం కావాలని డాక్టర్ బి […]