పదోతరగతి 32,438 ఉద్యోగాలు.. గడువు పెంపు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –
రైల్వేలో 32,438 గ్రూప్-డి ఉద్యోగాలకు దరఖాస్తు గడుపు మరో వారం రోజులు పొడిగింది. మార్చి 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.పదోవతరగతి/ఐటీఐ పాసై.. 18-36 ఏళ్ల వయసు వారు అర్హులు. సీబీటీ, పీఈటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు టెన్త్ అర్హతతో 32,438 ఉద్యోగాలు.. గడువు పొడిగించారు.రైల్వేలో 32,438 గ్రూప్-డి ఉద్యోగాలకు దరఖాస్తు గడుపు మరో వారం రోజులు పొడిగింది. మార్చి 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టైన్/ఐటీఐ పాసై.. 18-36 ఏళ్ల వయసు వారు అర్హులు. సీబీటీ, పీఈటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకుhttps:www.rrbapply.gov.in/ https://www.rrbapply.gov.in/ . పై క్లిక్ చేసి అప్లై చేసుకోండి.

Related Articles

అమరావతిని” వేశ్య రాజధానిగా ” అభివర్ణించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి: సునీల్ రాజు TNSF

V9ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం 20: డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తెలుగు మహిళా మరియు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్, ఆధ్వర్యంలో సాక్షి మీడియా కార్యాలయం ఎదుట […]

బాణాసంచా పేలుళ్లు మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి సుభాష్

రాయవరం,అక్టోబర్ 08 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమరావతి నుంచి నేరుగా రాయవరం చేరుకున్న మంత్రిక్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలుబాణాసంచాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రాయవరం మండలం కొమరిపాలెంలో బుధవారం బాణాసంచా […]

పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పారదర్శకం నిష్పక్షపాతంగా జరగాలి: అమలాపురం RDO

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 26: పట్టభద్రుల శాసన మండలి పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పారదర్శకం నిష్పక్షపాతం, సజావుగా నిర్వహించాలని స్థానిక డాక్టర్ బి ఆర్ […]

సోషల్ వర్కర్ చంద్రకుమార్ కుటుంబాని పరామర్శించిన ప్రజా నాయుకులు.

నేరేడుమిల్లి చంద్రకుమార్ కు ఘన నివాళులు అర్పించిన ప్రజా నాయకులు సోషల్ వర్కర్ గా పేరు పోందిన నేరేడుమిల్లి చంద్రకుమార్ 35 సం”ఇటివలే ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూమరణించారు. శనివారం ఆయనకు దినకర్మ కార్యక్రమాన్ని […]