నేరేడుమిల్లి చంద్రకుమార్ కు ఘన నివాళులు అర్పించిన ప్రజా నాయకులు


సోషల్ వర్కర్ గా పేరు పోందిన నేరేడుమిల్లి చంద్రకుమార్ 35 సం”ఇటివలే ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూమరణించారు. శనివారం ఆయనకు దినకర్మ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ కార్యక్రమానికి పి.గన్నవరం నియోజకవర్గం జనసేన సినీయర్ నాయకులు నేరేడుమిల్లి రఘు,ఆర్థోపెడిక్ డాక్టర్ నేరేడుమిల్లి సత్యనారాయణ, జర్నలిస్ట్ వినయ్ కుమార్,మందపాటి నాగరాజు, నేరేడుమిల్లి ఆనందరావు, నేరేడుమిల్లి బాలాజీ,నేరేడుమిల్లి వెంకటకృష్ణ,ధనరాజు, నాని, వందే రమణ కుమార్,కాగిత రమణ,సరేళ్ళ ప్రసాద్, కదికట్ల బాలరాజు తదితరులు చంద్రకుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన కుమారుడు నాగ చైతన్య,సోదరుడు లక్ష్మీనారాయణ , మరియు కుటుంబ సభ్యులు ను పరామర్శించి ఓదార్చారు.