V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ఏలూరు జనవరి 02:చింతలపూడి మండలం జిల్లా స్థాయిలో మంచి పేరు సాధించిన చింతలపూడి తాసిల్దార్ ప్రమద్వర కు అభినందనలు వెల్లువెత్తాయి. ఏలూరు జిల్లా చింతలపూడి మండల తహసీల్దార్ డి.ప్రమద్వర విధి నిర్వహణ మరియు పనితీరుకు గాను జిల్లాలో ద్వితీయ ర్యాంకు సాధించారు.ఈ సందర్బంగా తహసీల్దార్ డి. ప్రమద్వర మాట్లాడుతూ జిల్లాలో పనితీరు ఆధారంగా ద్వితీయ ర్యాంక్ సాధించటం సంతోషంగా ఉంది అన్నారు.ఈ విజయం సాధించాటానికి సహకరించిన శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ మరియు ఉన్నతాధికారులకు,చింతలపూడి మండల రెవిన్యూ సిబ్బందికి ఆమె ధన్యవాదములు తెలిపారు.
జిల్లా రెండోవ స్ధానం తహశీల్దార్ ప్రమద్వర కు అభినందన వెల్లువ
February 2, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
ఆటో వాలాలకు ఎన్డీఏ ప్రభుత్వం అండ ఆటో నడిపిన ఎంపీ హరీష్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- రామచంద్రపురం అక్టోబర్ 04: రామచంద్రపురంలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమంలో ఎంపీ హరీష్ బాలయోగి… అన్ని వర్గాలతో పాటు ఆటో వాలాలకు ఎన్డీఏ […]
మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 12: రాష్ట్ర ప్రభుత్వం అత్యం త ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం పథకాన్ని జిల్లా పౌరసరఫ రాల అధికారి […]
ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారుల సముద్రపు వేటకు అడ్డులేదు: కలెక్టర్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 26: మత్స్యకారుల సమస్యలపై మత్స్యకార ప్రతినిధులు మత్స్య శాఖల అధికారుల తో కూలంకశంగా పూర్తిగా చర్చించి మరో 10 రోజుల్లో అందరికీ […]
తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా- ఆనందంగా డాక్టర్ స్వాతి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రావులపాలెం సెప్టెంబర్ 24: తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంతో పాటు సమాజం, ఆరోగ్యంగా ఆనందం గా ఉంటుందని కొత్తపేట నియోజకవర్గం గోపాలపురం పీహెచ్సీ వైద్యులు […]